హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూబ్లీహిల్స్‌లో రవితేజను అభినందించిన చిరంజీవి

HYD: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ను మాస్ మహారాజా రవితేజ కలిశారు. ఈ సందర్భంగా 'ఇరుముడి' సినిమా ఘన విజయం సాధించడంతో రవితేజతో పాటు చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, దర్శకుడు శివ నిర్వాణకు కూడా చిరు శుభాకాంక్షలు తెలిపారు.