హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ రక్షణ సేనలోకి నాగోబా పూజారి

HYD: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు, పలువురు సర్పంచులు, నాయకులు పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.