హైదరాబాద్: 28°C
తెలంగాణ

బచిత్తర్‌ సింగ్‌ త్యాగం చిరస్మరణీయం: కిషన్ రెడ్డి

HYD: హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు 1948 సెప్టెంబర్‌ 13న ప్రారంభమైన ఆపరేషన్‌ పోలోను కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి స్మరించారు. ఈ సందర్భంగా హవల్దార్‌ బచిత్తర్‌ సింగ్‌ వీరోచిత పోరాటాన్ని గుర్తుచేశారు. శత్రు సాయుధ వాహనంపై ధైర్యంగా దాడి చేసి ప్రాణత్యాగం చేసిన ఆయన త్యాగం చిరస్మరణీయమన్నారు.