హైదరాబాద్: 28°C
తెలంగాణ

500 మందితో పాదయాత్ర

RR: కొత్తూరులో మార్వాడీల ఆరాధ్య దైవం రాందేవ్ బాబా జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాందేవ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో 500 మంది భక్తులతో కొత్తూరు నుంచి శివరాంపల్లి వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. సుమారు 19 ఏళ్లుగా ఈ యాత్ర కొనసాగిస్తున్నామన్నారు. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాల భక్తులు పాల్గొనగా, సీఐ నాగార్జున రెడ్డిని నిర్వాహకులు సన్మానించారు.