RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో నాయిబ్రాహ్మణ సంఘ భవనానికి వెంటనే స్థలం కేటాయించి, గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ నాయిబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరారు. నూతన కమిటీ పరిచయ కార్యక్రమంలో భాగంగా వారు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 8 ఏళ్లుగా ఈ హామీ కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేకు నాయి బ్రాహ్మణుల వినతి


