హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: భద్రతపై భరోసా కల్పిస్తూ ఫ్లాగ్ మార్చ్

RR: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదనపు బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఈ మార్చ్ ద్వారా పోలీసులు చాటిచెప్పారు. ఈ పోలీసింగ్ ప్రజల్లో భద్రతా విశ్వాసాన్ని మరింతగా పెంచుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.