NLG: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడారు..తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం సిద్ధించిందన్నారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి'


