SRPT: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని తేజ టాలెంట్ పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా విద్యార్థులు వినాయకుని ఆకారంలో కూర్చొని ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వినాయక చవితి పండుగ విశిష్టతను పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు.
తెలంగాణ
విద్యార్థుల వినూత్న ప్రదర్శన


