హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన MLA నసీర్

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నసీర్ సోమవారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో, మతసామరస్యంతో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.