WG: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని నరసాపురం రూరల్ సీఐ ఎం. నాగరాజు స్పష్టం చేశారు. మంగళవారం మొగల్తూరు పోలీస్టేషన్ పరిధిలోని డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు'


