NDL: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేసినట్లు ఎంపీడీవో సుగుణశ్రీ తెలిపారు. మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాబితాను ప్రచురించినట్లు పేర్కొన్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల


