హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'17లోపు అభ్యంతరాలు తెలపాలి'

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 32 వార్డుల ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాను కమిషనర్ శ్రీధర్ మంగళవారం విడుదల చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. జాబితాను మున్సిపల్, ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17లోపు ఫారం-2, ఫారం-3 ద్వారా తెలియజేయాలని సూచించారు.