SKLM: ఆమదాలవలస (M) చీమలవలసలోని వినాయక చవితి త్రిరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం గ్రామంలో అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. గ్రామ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో 2000 మందికి భారీ అన్నదానం నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని, స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చీమలవలసలో భారీ అన్నదానం


