AKP: చీటికాడ, మార్కాపురం జిల్లా కంభంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఇలాంటి అభ్యంతరకర నృత్యాలు నిర్వహించడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన వేడుకల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దేవుడి ముందు రికార్డింగ్ డాన్సులు


