ATP: కల్యాణదుర్గం పట్టణం ముదిగల్లు రోడ్డులో ఉన్న వెంగమాంబ గోశాలలో పశుగ్రాసం కొరతతో గోవులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో గోశాల నిర్వాహకుడు గంగాధర ఈ సమస్యను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి తీసుకెలాడు. స్పందించిన ఆయన నంద్యాల, కనేకల్ ప్రాంతాల నుంచి రూ. 2,30,000 లక్షల పశుగ్రాసాన్ని తెప్పించి గోశాలకు అందజేశారు. మూగజీవాల ఆరోగ్యం కోసం సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గోశాలకు పశుగ్రాసం అందజేసిన ఎమ్మెల్యే


