ASR: పాడేరు ఎస్‌ఆర్ శంకరన్ భవన్‌లో మంగళవారం ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇంజినీర్ల సేవలు, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను జాయింట్ కలెక్టర్ శ్రీపూజ కొనియాడారు. దేశ ప్రగతిలో ఇంజినీర్లు అందిస్తున్న సేవలను వక్తలు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. పీఆర్ఐ ఈఈ కొండయ్య పడాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాడేరులో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు


