హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

ప్రకాశం: కొండపి (M) కే. ఉప్పలపాడు పాఠశాలలో ప్రథమ ఉపాధ్యాయుడు కుమార్ ఆధ్వర్యంలో హెచ్ఐవీపై అవగాహన సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నేటి యువత తాత్కాలిక ప్రలోభాలకు హెచ్ఐవీ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశ ప్రజలకి పాటుపడాలని కోరారు.