హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్లూరులో వైసీపీ విస్తృత సమావేశం

కర్నూలులోని కేఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో కల్లూరు (M), అర్బన్‌ 22 వార్డుల వైసీపీ విస్తృత సమావేశంలో మంగళవారం పాణ్యం మాజీ MLA కాటసాని రామభూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నేతలకు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.