హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిద్దలూరును కరువు మండలంగా ప్రకటించాలి'

ప్రకాశం: గిద్దలూరును కరువు మండలంగా ప్రకటించి తక్షణమే కరువు సహాయకచర్యలు చేపట్టాలని చేస్తూ.. CPM ఆధ్వర్యంలో MRO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్నికల డీటీ ఇబ్రహీం ఖలీల్‌కు వినతిపత్రం అందజేశారు. CPM నాయకుడు ఆవులయ్య మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురవడంతో పంటలు దెబ్బతిని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోయారన్నారు.