NDL: వెలుగోడు మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కొలిమి మక్తుమ్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున మంజూరైన రూ. 5 లక్షల బీమా సొమ్మును కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే


