అవకాడోను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అవకాడోలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతుందని ప్రజలు తరచుగా అనుకుంటారు. కానీ అవకాడోలలో కరిగే , కరగని పీచుపదార్థం అధిక మొత్తంలో ఉంటుంది. అవకాడోలు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నివారించి, బరువు నియంత్రణను సులభతరం చేస్తుంది.
ఆరోగ్యం
పోషకాల గని.. అవకాడో


