గోరు వెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది. నెయ్యి లివర్ డిటాక్స్ చేసి విషపదార్థాలను బయటకు వెళ్లగొడుతుంది. పేగులను శుభ్రంగా ఉంచి, మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
ఆరోగ్యం
గోరు వెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని తాగితే?


