సత్యసాయి: కొత్తచెరువు మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవిపై జనసేన నేతలు దృష్టి సారించారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని దక్కించుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదనలు పంపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులతో గ్రామంలో భారీగా రోడ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇటీవల పూల శివప్రసాద్‌కు మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి దక్కడంతో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పదవిపై జనసేన కన్ను


