VSP: వినాయక చవితి సందర్భంగా ఆరిలోవలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో మహా విశాఖ నగర్ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణనాథుడి ఆశీస్సులు ఆరిలోవ, విశాఖ నగర ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఉత్సవంలో పాల్గొన్న మాజీ మేయర్


