హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయుడిని సన్మానించిన పూర్వ విద్యార్థులు

E.G: గోకవరం మండలం మల్లవరం డివిపిఆర్ స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన యాళ్ల. అబ్రహం పాల్ పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు సోమవారం ఆయనకు పదవి విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు. అబ్రహం 2025 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొంది ఉన్నారన్నారు.