TPT: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవాల కోసం టీటీడీ రెండు నూతన బంగారు సింహాసన పీఠాలను రూపొందించింది. పూర్తిగా బంగారు తాపడంతో, సింహాల ఆకృతిలో కాళ్లు, వెనుక శ్రీవారి నామంతో సూక్ష్మ శిల్పకళతో వీటిని తీర్చిదిద్దారు. పరిశీలించిన అనంతరం కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తుల కళ్యాణ కైంకర్యాలకు వీటిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి కోసం రెండు బంగారు పీఠాలు


