BPT: కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పర్యటించనున్నారు. రూ.1.77 కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీని ప్రారంభించనున్నారు. అనంతరం రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ.33.70 లక్షలతో చేపట్టిన ఇంటింటికీ మంచినీటి కుళాయిలను ప్రారంభిస్తారు
ఆంధ్రప్రదేశ్
ప్రాసంగులపాడులో పర్యటించనున్న మంత్రి


