VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందడమే కాకుండా, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అప్పన్న స్వామి దివ్య దీవెనలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అప్పన్నస్వామి సన్నిధిలో హోం మంత్రి


