NDL: కొలిమిగుండ్లలో విద్యుత్ శాఖ జేఈ చింతా లక్ష్మణస్వామి ఐదు రోజులుగా అదృశ్యమయ్యారు. ఈ నెల 8న తిరుపతికి వెళ్తున్నానని చెప్పి కారులో బయలుదేరిన ఆయన అప్పటి నుంచి కనిపించలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మణస్వామి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొలిమిగుండ్లలో విద్యుత్ శాఖ జేఈ అదృశ్యం


