WG: వినాయక చవితి వేళ నిత్యావసర ధరలు సామాన్యులపై భారంగా మారాయి. ఉమ్మడి ప.గో జిల్లాలో పిండివంటలకు అవసరమైన మినపప్పు కిలో రూ. 140, కందిపప్పు రూ. 125, పెసరపప్పు, శనగపప్పు రూ.120 పలుకుతున్నాయి. బెల్లం రూ. 75, పంచదార రూ. 60, వంటనూనె రూ. 184, సోనా బియ్యం రూ. 65కు చేరాయి. దీంతో సంప్రదాయ పిండివంటలు చేసుకునేందుకు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ధరల దరువు.. చవితి బరువు..!


