హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొల్లిపరలో విషాదం..యువకుడి ఆత్మహత్య

GNTR: కొల్లిపర మండలం చెముడుబాడు గ్రామానికి చెందిన సిద్దెల సూర్య (24) అనే ఆటో డ్రైవర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఇంట్లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.