GNTR: తెనాలిలో కొబ్బరి బొండాలకు డిమాండ్ పెరిగింది. వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గి కొరత ఏర్పడింది. దీంతో కొందరు వ్యాపారులు కేరళ నుంచి బొండాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కో కేరళ బొండాన్ని రూ.100కు, సుమారు 800 మి.లీ బాటిల్ రూ.150కు విక్రయిస్తున్నారు. తాము 60కి కొనుగోలు చేస్తున్నామని, ఖర్చులు కలిపితే మిగిలేది ఏమీ లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో కేరళ కొబ్బరి బొండాలు


