ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం YSR కాలనీ సీ బ్లాక్‌లో డ్రైనేజీ కాలువ పూర్తిగా నిరుపయోగంగా మారింది. కాలువలో చెత్త, థర్మాకోల్ వ్యర్థాలు పేరుకుపోవడంతో పాటు, పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి మురుగునీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. దీనివల్ల దోమల బెడద పెరిగి, దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ వారు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిరుపయోగంగా మారిన డ్రైనేజీ కాలువ


