హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓక్ ల్యాండ్ స్కూల్‌లో ఘనంగా హిందీ దివస్

VZM: విజయనగరం జమ్ము వద్ద ఓక్ ల్యాండ్ స్కూల్లో హిందీ దివస్‌ను కరస్పాండెంట్ డా. శ్రీనివాసరావు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు హిందీ భాష ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగాలు, కవితలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్యహించారు. అనంతరం కరస్పాండెంట్ హిందీ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, బహుమతులు అందజేసి అభినందించారు.