KRNL: శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల నిరాహార దీక్ష 22వ రోజుకు చేరింది. సోమవారం ఏడుగురు న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు. 22 రోజులుగా దీక్ష చేస్తున్నా ఎంపీ, మంత్రి ఎవరూ మద్దతు తెలపలేదని అధ్యక్షుడు చంద్రుడు అన్నారు. ప్రజాప్రతినిధులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
22వ రోజుకు చేరిన న్యాయవాదుల దీక్ష


