హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారం లేనప్పుడు తప్పుకుంటే కుదరు: కేతిరెడ్డి

సత్యసాయి: ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ తాజా మాజీ కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూటి హెచ్చరికలు జారీ చేశారు. పోటీకి తాజా మాజీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి ఒక్కరూ బరిలో నిలవాల్సిందేనని తేల్చి చెప్పారు. అధికారం ఉన్నప్పుడు పదవులతో లబ్ధి పొంది, అధికారం లేనప్పుడు తప్పుకుంటే కుదరదని స్పష్టం చేశారు.