హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల జీవితాల్లో ఆనందం నిండాలి: దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

సత్యసాయి: నల్లశింగయ్యగారిపల్లిలో విఘ్నేశ్వర స్వామివారి ప్రత్యేక పూజల్లో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, దుద్దుకుంట అపర్ణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నింపాలని కోరుకున్నారు.