NDL: ప్యాపిలికి చెందిన షైక్ మహబూబ్ బాషా బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రెండు విడతల్లో రూ.33 వేలు అపహరించారు. తొలుత రూ.18 వేలు, తర్వాత రూ.15 వేలు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
ప్యాపిలిలో సైబర్ మోసం.. రూ.33 వేలు మాయం


