అనంతపురం సప్తగిరి సర్కిల్ వినాయక చౌక్‌లో గణేష్ ఉత్సవాలను MLA దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు. 44 ఏళ్లుగా శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణేశ్ ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ


