ప్రకాశం: సింగరాయకొండ రైల్వే రోడ్డులో ఆర్య వైశ్య గణేష్ ఉత్సవ కమిటీ 34వ వార్షికోత్సవం సందర్బంగా లక్ష గోల్డ్ ఇమిటేడ్ లక్ష్మీ కాసులతో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసారు. 12 అడుగుల శ్రీలక్ష్మీ కాసుల మట్టి వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు లక్ష్మీకాసుల వినాయకుణ్ణి దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
సింగరాయకొండలో లక్ష్మీ కాసుల వినాయకుడు


