ATP: అనంతపురంలో ‘ది ప్యారడైజ్’ సినిమా థీమ్‌తో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరో నాని నటిస్తున్న ఈ సినిమా స్ఫూర్తితో రూపొందించిన గణేశుడికి రెండు జడలను ఏర్పాటు చేశారు. వినూత్న రూపంలో దర్శనమిస్తున్న ఈ విగ్రహం భక్తులను, స్థానికులను ఆకట్టుకుంటోంది. విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆకట్టుకుంటున్న ‘ది ప్యారడైజ్’ గణేశుడు


