నెల్లూరు: బుచ్చి (M) వాడవాడల వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ అలంకారంతో ఉన్న వినాయక స్వామిని మండపాలలో కొలువు తీర్చారు. పట్టణంలోని హౌస్ తోటలో మత్స్యవాహనంపై వినాయకుడు దర్శనమిచ్చాడు. మత్స్య వాహనంపై కొలువుదీరిన వినాయకుని విగ్రహం ప్రత్యేక ఆకర్షంగా నిలిచింది. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ప్రసాద వితరణ చేశారు. స్థానిక కౌన్సిలర్ సత్యం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యవాహనంపై కొలువుదీరిన వినాయక స్వామి


