PLD: వినాయక చవితి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద వైసీపీ పీఏసీ సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన సతీమణి బొల్లా ఆదిలక్ష్మి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న బొల్లా దంపతులు


