హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినాయకుడికి ప్రత్యేక పూజలు..!

KDP: కమలాపురం క్రాస్‌ రోడ్డు వద్ద వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి గణనాథుడి ఆశీస్సులు పొందారు.