హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బెల్లం వినాయకుడిని చూశారా ?

PLD: సత్తెనపల్లి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా గడియార స్తంభం వద్ద రెండు టన్నుల బెల్లంతో 12 అడుగుల మహాగణపతిని రూపొందించారు. 20వ వార్డు బైపాస్ రోడ్డు వద్ద 1,500 కొబ్బరికాయలతో 15 అడుగుల గణపతిని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక గణనాథులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.