హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, పార్టీ నాయకులు సూర్యనారాయణ రాజు, ఇప్పిలి అనంతం, పాల్గొన్నారు.