KDP: కాశినాయన మండలంలో 61 వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు ఎస్సై యోగింద్ర తెలిపారు. మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మండపాల వద్ద డీజేలు, ఆర్కెస్ట్రాలకు పూర్తిగా నిషేధం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కాశినాయనలో అనుమతులు ఎన్నంటే..!


