హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకుంటున్న భారీ రుద్ర గణపతి

CTR: పుంగనూరు NS పేటలో 22 అడుగుల భారీ శ్రీప్రసన్న రుద్ర గణపతి విగ్రహాన్ని కొలువుదీర్చారు. సోమవారం ఉదయం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు తలల శేష వాహనంపై భక్తులను కటాక్షించేందుకు వెళ్తున్నట్లుగా గణనాథుడిని రూపొందించిన తీరు ఆకట్టుకుంటోంది. పట్టణంలో అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.