ASR: కొత్తవలస–కిరండోల్ (KK) రైల్వే మార్గంలో డబ్లింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అరకు ఘాట్ సెక్షన్‌లో 49 కొత్త సొరంగాలను నిర్మిస్తున్నారు. కొండలను తొలిచి చేపడుతున్న ఈ భారీ ఇంజనీరింగ్ పనులు పూర్తయితే రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అరకు ఘాట్‌లో 49 కొత్త సొరంగాలు'


