CTR: కుప్పం టీడీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి ప్రతిమను ఏర్పాటు చేసి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం TDP కార్యాలయంలో వినాయక చవితి


